Posts

Showing posts from October, 2019

Class6

Image
Class6- వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు  చ వరుస హల్లులు వ్రాయటం నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు   అ నుంచి అః , క వరుస హల్లులు - revise  11-15 అంకెలు  కొన్ని కూరగాయల పేర్లు   revise month 1 material 5,6,7 pages   ఇంటి పని  రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. చ  వరుస హల్లులు  వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి .

Class5

Image
Class5- వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు  క వరుస హల్లులు వ్రాయటం నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు అ నుంచి అః చెప్పగలగటం,వారముల  పేర్లు , 1-10 అంకెలు          ఇంటి పని  రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. క వరుస హల్లులు  వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి . 2.month 1 material  పేజీ 12 పూర్తిచేయాలి.