Class6

Class6- వివరాలు 
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు


  •  చ వరుస హల్లులు వ్రాయటం
  • నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు 
  •  అ నుంచి అః , క వరుస హల్లులు - revise 
  • 11-15 అంకెలు 
  • కొన్ని కూరగాయల పేర్లు
  •   revise month 1 material 5,6,7 pages
  •  

    ఇంటి పని 

    రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.

    1. చ  వరుస హల్లులు  వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి .

Comments

Popular posts from this blog

class 12

class11 (12/23)