class11 (12/23)

Class11- వివరాలు 
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు


  • శ, ష ,స ,హ  హల్లులు వ్రాయటం
  • నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు 
  •  అ నుంచి అః, క, చ, త ,ప   వరుస హల్లులు - revise 
  • 1-30అంకెలు 
  •  ఆకుకూరల పేర్లు 
  • చిన్న చిన్న పదాలు  గుర్తించటం  
  •  


రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.

1. ళ, క్ష , ఱ హల్లులు  వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి .
2. Finish page 16, 17, 18 in month 2 material
3. practice అ - ఱ 

Comments

Popular posts from this blog

class 12