Posts

Showing posts from September, 2019

Class4

Image
Class4- వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు ఔ, అం , అః అచ్చులు వ్రాయటం నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు అ నుంచి అః చెప్పగలగటం,వారముల  పేర్లు , 1-10 అంకెలు  జంతువుల పేర్లు  క్రియా పదాలు  దసరా, బతుకమ్మ పండుగ -విశిష్టత  ఇంటి పని  రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. ఔ, అం , అః అచ్చులు వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి . 2.month 1 material  పేజీ 12 పూర్తిచేయాలి. 

MONTH1 MATERIAL

https://drive.google.com/file/d/0B6x0_17t47JCZWNoSzk4eUJJUGx0SHpyd2xQMnVDaEhxZDkw/view?usp=sharing

Class3

Image
Class3 - వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు ఎ ఏ ఐ ఒ ఓ అచ్చులు వ్రాయటం నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు అ నుంచి అః చెప్పగలగటం వారముల  పేర్లు , 1-10 అంకెలు  జంతువుల పేర్లు  నామవాచకాలు తో వాక్యాలు కాకి కడవ లో నీళ్ళు కథ  నీతి: మనసు ఉంటే మార్గం ఉంటుంది ) ఇంటి పని  రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. ఉ,ఊ,ఋ,ౠ అచ్చులు వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి . 2. టీం క్విజ్ - 10/6- please check Announcements  folder for details.

Class2

Image
Class2 - వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు ఉ,ఊ,ఋ,ౠ అచ్చులు వ్రాయటం నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు అ నుంచి అః చెప్పగలగటం వారముల  పేర్లు   రంగులు (నలుపు,తెలుపు, ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, నీలం) ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు , ఎందుకు,ఎలా ,ఎవరివి, ఎవరిది తో వాక్యాలు వంకర  చెట్టు నీతి కథ ( నీతి: రూపం కన్నా గుణము మిన్న)   ఇంటి పని  రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. ఉ,ఊ,ఋ,ౠ అచ్చులు వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి . 2. excercise  షీట్ పూర్తి చేయాలి

Class1

Image
Class1 - వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు అ ,ఆ ,ఇ ,ఈ అచ్చులు వ్రాయటం నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు అ నుంచి అః చెప్పగలగటం మొదటి నాలుగు వారముల  పేర్లు (ఆది, సోమ, మంగళ, బుధ) అమ్మ, నాన్న  తరుపు  బంధుత్వాలను గుర్తుపట్టడం  నా, నేను తో వాక్యాలు కొంగ- నక్క నీతి కథ ( నీతి: స్నేహితులను అవమానించరాదు )   ఇంటి పని  రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. మొదటి  అచ్చులు వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి . 2. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ల పేర్లు తెలుసుకొని రావాలి.

Planner - Month1

Image

Contents - Syllabus

అందరికి స్వాగతం. మీ పిల్లలు తెలుగు తరగతి లో నేర్చుకో  బోయేవి, ప్రతి వారం తరగతి లో నేర్చుకునే అంశాలు (వాటి వివరాలు) ఇక్కడ పొందు పరచబడును. ఈ తరగతులు ముగిసే సరికి మీ పిల్లలు ఈ క్రింది విషయములు  నేర్చుకుంటారు: విషయ సూచిక  పట్టిక 1: అక్షరమాల తెలుగు అక్షరాలను గుర్తు పట్ట గలరు, చదవ గలరు మరియు వ్రాయ గలుగుతారు. గుణింతాలను గుర్తు పట్ట గలరు, చదవ గలరు మరియు వ్రాయ గలుగుతారు. వత్తులను గుర్తు పట్ట గలరు, చదవ గలరు మరియు వ్రాయ గలుగుతారు. దిత్వాక్షరాలు , సంయుక్తాక్షరాలు పదాలు - చదవ గలగటం, వ్రాయగలగటం పదాలకి  అర్ధాలు తెలుసుకోవటం, వ్రాయటం పట్టిక 2: వ్యాకరణం కర్త , కర్మ, క్రియ  భాషా భాగాలు సామాన్య వాక్యాలు వర్తమాన , భూత , భవిష్యత్తు  కాలములలో వాక్యాలు చెప్పగలగటం  ఏకవచన, బహువచన వాక్యాలు /వాటి వాడుక స్త్రీ లింగము , పురుష లింగముల వాక్యాలు/ వాటి వాడుక పట్టిక 3: సంభాషణ మాట్లాడ గలగటం ప్రశ్నలు అడగటం ప్రశ్నలకు  సమాధానం చెప్పటం వాక్యాలు అనువదించటం వేమన శతకాలు (5) సుమతి శతకాలు (5) పట్టిక 4: విషయ అవగాహన వారములు అంకెలు (1...