Class3
Class3 - వివరాలు
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు
- ఎ ఏ ఐ ఒ ఓ అచ్చులు వ్రాయటం
- నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు
- అ నుంచి అః చెప్పగలగటం
- వారముల పేర్లు , 1-10 అంకెలు
- జంతువుల పేర్లు
- నామవాచకాలు తో వాక్యాలు
- కాకి కడవ లో నీళ్ళు కథ నీతి: మనసు ఉంటే మార్గం ఉంటుంది )
-
ఇంటి పని
రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.
1. ఉ,ఊ,ఋ,ౠ అచ్చులు వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి .
2. టీం క్విజ్ - 10/6- please check Announcements folder for details.



Comments
Post a Comment