class 12

Class12- వివరాలు 
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు

  • ళ, క్ష , ఱ హల్లులు వ్రాయటం
  • నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు 
  •  అ నుంచి   ఱ వరుస హల్లులు - revise 
  • 1-30అంకెలు   




రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.

1. ళ, క్ష , ఱ హల్లులు  వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి .
2. Finish page 16, 17, 18 in month 2 material
3. practice అ - ఱ 

Comments

Popular posts from this blog

class11 (12/23)