Class1

Class1 - వివరాలు 
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు
  • అ ,ఆ ,ఇ ,ఈ అచ్చులు వ్రాయటం
  • నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు
  • అ నుంచి అః చెప్పగలగటం
  • మొదటి నాలుగు వారముల  పేర్లు (ఆది, సోమ, మంగళ, బుధ)
  • అమ్మ, నాన్న  తరుపు  బంధుత్వాలను గుర్తుపట్టడం 
  • నా, నేను తో వాక్యాలు
  • కొంగ- నక్క నీతి కథ ( నీతి: స్నేహితులను అవమానించరాదు )  


ఇంటి పని 

రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.

1. మొదటి  అచ్చులు వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి .
2. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ల పేర్లు తెలుసుకొని రావాలి.

Comments

Popular posts from this blog

class 12

class11 (12/23)