Class2

Class2 - వివరాలు 
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు
  • ఉ,ఊ,ఋ,ౠ అచ్చులు వ్రాయటం
  • నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు
  • అ నుంచి అః చెప్పగలగటం
  • వారముల  పేర్లు 
  •  రంగులు (నలుపు,తెలుపు, ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, నీలం)
  • ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు , ఎందుకు,ఎలా ,ఎవరివి, ఎవరిది తో వాక్యాలు
  • వంకర  చెట్టు నీతి కథ ( నీతి: రూపం కన్నా గుణము మిన్న)  










ఇంటి పని 

రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.

1. ఉ,ఊ,ఋ,ౠ అచ్చులు వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి .
2. excercise  షీట్ పూర్తి చేయాలి











Comments

Popular posts from this blog

class 12

class11 (12/23)