Class4

Class4- వివరాలు 
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు

  • ఔ, అం , అః అచ్చులు వ్రాయటం
  • నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు
  • అ నుంచి అః చెప్పగలగటం,వారముల  పేర్లు , 1-10 అంకెలు
  •  జంతువుల పేర్లు 
  • క్రియా పదాలు 
  • దసరా, బతుకమ్మ పండుగ -విశిష్టత 


  • ఇంటి పని 

    రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.

    1. ఔ, అం , అః అచ్చులు వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి .
    2.month 1 material  పేజీ 12 పూర్తిచేయాలి. 

Comments

Popular posts from this blog

class 12

class11 (12/23)