Contents - Syllabus
అందరికి స్వాగతం. మీ పిల్లలు తెలుగు తరగతి లో నేర్చుకో బోయేవి, ప్రతి వారం
తరగతి లో నేర్చుకునే అంశాలు (వాటి వివరాలు) ఇక్కడ పొందు పరచబడును.
ఈ తరగతులు ముగిసే సరికి మీ పిల్లలు ఈ క్రింది విషయములు నేర్చుకుంటారు:
విషయ సూచిక
పట్టిక 1: అక్షరమాల
ప్రతి వారం ఇంటిపని గా ఒక అభ్యాసం ఇవ్వ బడును . పిల్లలు తరగతి లో తెలుగు మాట్లాడుతారు ఇంటిలో తల్లితండ్రులు పిల్లలను తెలుగు లో మాట్లాడమని ప్రోత్సహిస్తే చాలా తొందరగా నేర్చుకుంటారు.
ఈ తరగతులు ముగిసే సరికి మీ పిల్లలు ఈ క్రింది విషయములు నేర్చుకుంటారు:
విషయ సూచిక
పట్టిక 1: అక్షరమాల
- తెలుగు అక్షరాలను గుర్తు పట్ట గలరు, చదవ గలరు మరియు వ్రాయ గలుగుతారు.
- గుణింతాలను గుర్తు పట్ట గలరు, చదవ గలరు మరియు వ్రాయ గలుగుతారు.
- వత్తులను గుర్తు పట్ట గలరు, చదవ గలరు మరియు వ్రాయ గలుగుతారు.
- దిత్వాక్షరాలు , సంయుక్తాక్షరాలు
- పదాలు - చదవ గలగటం, వ్రాయగలగటం
- పదాలకి అర్ధాలు తెలుసుకోవటం, వ్రాయటం
- కర్త , కర్మ, క్రియ
- భాషా భాగాలు
- సామాన్య వాక్యాలు
- వర్తమాన , భూత , భవిష్యత్తు కాలములలో వాక్యాలు చెప్పగలగటం
- ఏకవచన, బహువచన వాక్యాలు /వాటి వాడుక
- స్త్రీ లింగము , పురుష లింగముల వాక్యాలు/ వాటి వాడుక
- మాట్లాడ గలగటం
- ప్రశ్నలు అడగటం
- ప్రశ్నలకు సమాధానం చెప్పటం
- వాక్యాలు అనువదించటం
- వేమన శతకాలు (5)
- సుమతి శతకాలు (5)
- వారములు
- అంకెలు (1-100)
- రంగులు
- కూరగాయలు, పండ్లు, జంతువుల పేర్లు
- కాలాలు
- శరీర భాగాలు
- బంధుత్వాలు (కుటుంబం)
- తెలుగు వంటకముల పేర్లు
- తెలుగు పండుగల పేర్లు ,వాటి ప్రాముఖ్యత
ప్రతి వారం ఇంటిపని గా ఒక అభ్యాసం ఇవ్వ బడును . పిల్లలు తరగతి లో తెలుగు మాట్లాడుతారు ఇంటిలో తల్లితండ్రులు పిల్లలను తెలుగు లో మాట్లాడమని ప్రోత్సహిస్తే చాలా తొందరగా నేర్చుకుంటారు.
Comments
Post a Comment