Posts

Class 14

Image
Class14 వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు  అ నుంచి ఱ వరుస హల్లులు - revise  అడవి జంతువుల పేర్లు revision బాషా భాగాలు వాక్యాలలో గుర్తు పట్టటం చిన్న పదాలు క  నుంచి ఱ  రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. అ - ఱ వ్రాయటం  3 times

Class13

Image
Class13 వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు  అ నుంచి ఱ వరుస హల్లులు - revise  1-30అంకెలు - revise అడవి జంతువుల పేర్లు  బాషా భాగాలు intro    చిన్న పదాలు అ నుంచి అః  రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1.  అ - ఱ 3 సార్లు వ్రాయాలి

class 12

Image
Class12- వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు ళ, క్ష , ఱ హల్లులు వ్రాయటం నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు   అ నుంచి   ఱ వరుస హల్లులు - revise  1-30అంకెలు    రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. ళ, క్ష , ఱ హల్లులు  వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి . 2. Finish page 16, 17, 18 in month 2 material 3. practice అ - ఱ 

Contributions to OM foundation CT

Image
Donated $1900 to OM foundation through Telugu classes  for the year 2019 Telugu class SouthWindsor Batch 2019

class11 (12/23)

Image
Class11- వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు శ, ష ,స ,హ  హల్లులు వ్రాయటం నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు   అ నుంచి అః, క, చ, త ,ప   వరుస హల్లులు - revise  1-30అంకెలు   ఆకుకూరల పేర్లు  చిన్న చిన్న పదాలు  గుర్తించటం     రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. ళ, క్ష , ఱ హల్లులు  వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి . 2. Finish page 16, 17, 18 in month 2 material 3. practice అ - ఱ 

Class 10

Image
Class10- వివరాలు   ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు  య, ర, ల, వ హల్లులు వ్రాయటం నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు   అ నుంచి అః, క, చ, త   వరుస హల్లులు - revise  1-25 అంకెలు , కూరగాయల పేర్లు - Revise   వాక్యాలలో కర్త , కర్మ, క్రియ గుర్తించటం  వాక్యాలలో  నామవాచకం, క్రియ పదాలు గుర్తించటం  '     రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. య, ర, ల,  వ హల్లులు  వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి . 2. Finish page 16, 17 in month 2 material    

MONTH2 MATERIAL

Link for month2 Material https://drive.google.com/file/d/0B6x0_17t47JCX241ajFsRVJRdWw1ZHRNQV9HSTBHNk1HSi1B/view?usp=drivesdk