Popular posts from this blog
class 12
Class12- వివరాలు ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు ళ, క్ష , ఱ హల్లులు వ్రాయటం నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు అ నుంచి ఱ వరుస హల్లులు - revise 1-30అంకెలు రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. ళ, క్ష , ఱ హల్లులు వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి . 2. Finish page 16, 17, 18 in month 2 material 3. practice అ - ఱ
class11 (12/23)
Class11- వివరాలు ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు శ, ష ,స ,హ హల్లులు వ్రాయటం నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు అ నుంచి అః, క, చ, త ,ప వరుస హల్లులు - revise 1-30అంకెలు ఆకుకూరల పేర్లు చిన్న చిన్న పదాలు గుర్తించటం రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని. 1. ళ, క్ష , ఱ హల్లులు వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి . 2. Finish page 16, 17, 18 in month 2 material 3. practice అ - ఱ



Comments
Post a Comment