Class7

Class7- వివరాలు 
ఈ తరగతి లో విద్యార్ధులు నేర్చుకున్న విషయాలు


  •  ట వరుస హల్లులు వ్రాయటం
  • నేర్చుకున్న అక్షరాలతో పదాలు మరియు వాటి అర్ధాలు 
  •  అ నుంచి అః , క, చ  వరుస హల్లులు - revise 
  • 15-20 అంకెలు 
  • కొన్ని కూరగాయల పేర్లు
  •   కర్త , కర్మ, క్రియ - introduction 
 




 

 

ఇంటి పని 

రాబోయే తరగతి వేళ కి విద్యార్థులు చెయ్యవలసిన ఇంటి పని.

1. ట  వరుస హల్లులు  వర్క్ షీట్ లో చూసి వ్రాయాలి .

Comments

Popular posts from this blog

class 12

class11 (12/23)